పలమనేరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ

పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్లో కమిషనర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్