పూతలపట్టు: చంద్ర ప్రభ వాహనంపై గణనాథుడు

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ రోజు బుధవారం రాత్రి చంద్ర ప్రభ వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారు పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. గురువారం రాత్రి కల్ప వృక్ష వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ. వో పెంచల కిషోర్, వాహనం ఉభయదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్