అదుపుతప్పి బోల్తా పడిన కూరగాయల వాహనం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కరకమంద గ్రామ సమీపంలో గురువారం ఉదయం 9 గంటలకు చింతామణి నుంచి కల్లూరుకు కూరగాయల లోడ్డుతో వెళ్తున్న టెంపో కరకమంద, సూరయ్య గారి పల్లి, మద్య మార్గంలో ఎదురుగా వస్తున్న కారుకు సైడు ఇవ్వబోయి అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలియజేశారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్