బోయకొండపై ఆటో బోల్తా

శుక్రవారం సాయంత్రం బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులతో కూడిన ఆటో కొండపై బోల్తా పడింది. ఈ ఘటనలో తెనాలి, రేపల్లి, పల్కికో, పెరవలి నుంచి కూలీ పనులకు కందూరుకు వచ్చిన 13 మందిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లెకు తరలించారు.

సంబంధిత పోస్ట్