మండల కేంద్రంలో కవాతు నిర్వహించిన కేంద్ర బలగాలు

ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ప్రజలలో మనో ధైర్యం పెంపొందించేందుకే కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించినట్టు డిసిఐబి జయరాం నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం 6 గంటల అనంతరం ఎస్ఐ వెంకట నరసింహులు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జయరాం నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్