చంద్రగిరి: చెవిరెడ్డి ఇంట ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి శనివారం సాయంత్రం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని కలిసి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్రమ మద్యం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. గత 7 నెలలుగా చెవిరెడ్డిని అక్రమ నిర్బంధంలో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్