చంద్రగిరి: పరీక్షల దిశగా డీఈఓ ప్రత్యేక కార్యాచరణ

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, జిల్లా విద్యాశాఖ అధికారి కె. వి. ఎన్ కుమార్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. సోమవారం రాత్రి తిరుపతి రూరల్ మండలం భాగ్యనగరం ఎస్టీకాలనీలోని విద్యార్థుల ఇళ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, వారి చదువుల గురించి ఆరా తీశారు. పరీక్షలకు కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెనుకబడిన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టి రోజూ రివిజన్ చేయాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్