చంద్రగిరి: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి

తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలోని బాలాజీ డెయిరీ సమీపంలో బుధవారం ప్రమాదం జరిగింది. చంద్రగిరి నుండి తిరుపతి వైపు వస్తున్న ప్యాసింజర్ ఆటో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో పాతకాల్వకు చెందిన డ్రైవర్ కనికాచలం (50)అక్కడికక్కడే మృతి చెందగా గాజులమండ్యం రామయ్యకు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్