తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండవాడ, బీడీ కాలనీ, జడ్పీ హైస్కూల్ ప్రాంతాల్లో అర్ధరాత్రి డ్రోన్ బీట్ చేపట్టారు. మాట్రిక్ థర్మల్ 4 కెమెరా సహాయంతో చెట్టు పోదల్లో ఆటోలో నలుగురు యువకులు మద్యం సేవిస్తున్న దృశ్యాలు గుర్తించారు. వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులు ముట్టడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.