అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన చెవిరెడ్డికి ఘనస్వాగతం

ఒంగోలులో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఓడిపోయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రజలు, వైస్సార్సీపీ కార్యకర్తలు చూపే అభిమానంలో మార్పు లేదని నిరూపితమైంది. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి, నిన్న బెయిల్ పై విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈరోజు ఉదయం వైస్సార్సీపీ అధినాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం నేరుగా ఒంగోలులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. చెవిరెడ్డికి అడుగడుగునా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం అందించారు.

సంబంధిత పోస్ట్