ప్రజా దర్బార్ లో సమస్యల పరిష్కారం

తిరుపతి రూరల్ మండలంలోని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. చిన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, మిగతా వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం చూపిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్