చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వైసీపీ దౌర్జన్యంతో 76 స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందిందని ఆరోపించారు. అరాచకం సృష్టించిందని..టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో సైతం వైసీపీ కీలక స్థానాల్లో విజయం సాధించడాన్ని టీడీపీ శిబిరంలో ఆవేదన నెలకొంది. అయితే వైసీపీ దౌర్జన్యంతోనే గెలుపొందిందని టీడీపీ ఆరోపిస్తోంది.
ప్రభాస్ 'ది రాజా సాబ్' మ్యూజికల్ ప్రోమో విడుదల