చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వైస్సార్సీపీ సన్నద్ధం

226 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత బెయిల్‌పై విడుదలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంటకు చేరుకుంటున్న నేపథ్యంలో, ఓటేరు గ్రామం పరిధిలో హైవేపై ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఓటేరు వైస్సార్సీపీ నాయకులు శనివారం తెలిపారు. ఈ స్వాగత ఏర్పాట్లు ఆయన అభిమానులలో ఉత్సాహాన్ని నింపాయి.

సంబంధిత పోస్ట్