చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం పనులు

చంద్రగిరిలో రూ.1.53 కోట్లతో నిర్మించబడుతున్న ఇండోర్ స్టేడియం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం అవహేళన చేసిన ఈ క్రీడా వికాస్ కేంద్రం, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టి ఊపందుకుంది. భూమి పూజతో ప్రారంభమైన పనులు చకచకా సాగుతున్నాయి. ఆధునిక సదుపాయాలతో ఈ కేంద్రం యువ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడనుందని ప్రజలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్