వైస్సార్సీపీ పోరాటాల నుండి పుట్టింది, టీడీపీ కేసులకు భయపడదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జయహో బీసీ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. వైస్సార్సీపీ పార్టీ పోరాటాల నుండే పుట్టిందని, కాబట్టి టీడీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని, జగనన్న సారథ్యంలో పనిచేస్తూ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్