జనసేన తీర్థం పుచ్చుకున్న పెద్దిరెడ్డి అనుచరుడు

వైసీపీ నాయకుడు ఆకుల గజేంద్ర శనివారం జనసేన పార్టీలో చేరారు. జనసేన ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం వైసీపీకి రాజీనామా చేసిన గజేంద్ర, అప్పటి నుంచి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్