చిత్తూరు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

చిత్తూరుమండలం, చెన్నసముద్రం గ్రామానికి చెందిన పండి కేశవులు, తన కూతురిని లైంగికంగా వేధించిన శేఖర్‌ను, విషయం బయటపెడతాడనే భయంతో లక్ష్మీపతిని హత్య చేశాడు. ఈ కేసులో సోమవారం జిల్లా 9వ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడు కేశవులకు ఒక్కో హత్యకు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది. శేఖర్ తల్లి మాణిక్యమ్మ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్