ఐరాల: చెరువులో మృతదేహం లభ్యం

ఐరాల మండలం బొమ్మసముద్రం డంపింగ్ యార్డ్ సమీపంలోని చెరువులో గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వ్యక్తులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్