మహిళలపై కత్తితో దాడి.. కారణం ఇదే.!

చిత్తూరులోని విద్యుత్ శాఖ AD కార్యాలయంలో బుధవారం మహిళలపై భాస్కర్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. యాదిమరి (M) ఆరిమాకులపల్లెకు చెందిన భాస్కర్ నాయుడుకు, సరస్వతి కుటుంబానికి భూతగాదా ఉంది. కాగా ఈ భూమిలో ఉన్న విద్యుత్ సర్వీస్ తొలగించాలంటూ భాస్కర్ నాయుడు ఫిర్యాదు చేయడానికి రాగా, అక్కడ ఉన్న మహిళలు దీనికి అడ్డు చెప్పారు. దీంతో గొడవ జరిగింది.

సంబంధిత పోస్ట్