చిత్తూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సోమవారం చిత్తూరు డీఈఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, మహిళా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వెంకటేశ్, ఈగల్ టీం బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండకముందే వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని, ఇది సమాజంలో పెద్ద సమస్యగా మారిందని, చదువు ఆగిపోవడంతో పాటు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అనంతరం పలు విషయాలపై ప్లకార్డులను ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్