చిత్తూరు నియోజకవర్గంలో వెన్నుపోటు కార్యక్రమం

శుక్రవారం చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలనపై నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్