చిత్తూరు: మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని DCO పద్మజ సూచించారు. కుప్పం, రామకుప్పం, విజలాపురం, పలమనేరు గురుకులాల్లో 5వ, 10వ తరగతులకు, జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీపంలోని గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్