చిత్తూరు: నిప్పులు కక్కుతున్న భానుడు

జిల్లాలో వేసవి తీవ్రత కొనసాగుతోంది. తవణంపల్లె మండలంలో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎస్ఆర్‌పురంలో 40.6, రొంపిచెర్ల, గంగవరంలో 40.4, పెద్దపంజాణిలో 40.2, నగరిలో 39.9, నిండ్రలో 39.8, పులిచెర్లలో 39.5, బంగారుపాళ్యంలో 39.4, శాంతిపురం, వెదురుకుప్పంలో 39.3, గంగాధరనెల్లూరు, విజయపురంలో 39.1, గుడిపాల, పూతలపట్టులో 38.9, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ప్రజలను అల్లాడిస్తోంది.

సంబంధిత పోస్ట్