చిత్తూరు: చైన్ స్నాచింగ్ కలకలం

చిత్తూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ సమాచారం అందిన వెంటనే, ఒకటో పట్టణ సీఐ మహేశ్వర, రెండో పట్టణ సీఐ నెట్టికంఠయ్య, ఎస్ఐ రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్