చిత్తూరు: బాలల ముందస్తు చికిత్స కేంద్రం ప్రారంభం

చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్. హెచ్. ఎం నిధులు రూ. 1. 78 కోట్లతో జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా బాలల ముందస్తు చికిత్స కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రారంభించారు. బాలల చికిత్సకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్