చిత్తూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్

చిత్తూరు నగరపాలక పరిధిలోని 35వ వార్డు కయనికట్టు వీధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్