చిత్తూరు: సీపీవీఏ అసోసియేషన్ ర్యాలీ

చిత్తూరులో శుక్రవారం ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సమయంలో జర్నలిస్టు శివకుమారుపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను తక్షణమే శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్