చిత్తూరు: తహసీల్దార్, వీఆర్వోలపై శాఖాపరమైన చర్యలు

నగరి మండలం ఎన్ఆరుప్పంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసులో బాధ్యతారహితంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు JCని విచారణ అధికారిగా, నగరి ఆర్డీవోను ప్రెజెంటింగ్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. లోకాయుక్త విచారణలో అసలైన ఆక్రమణలు బయటపడడంతో అప్పటి తహసీల్దార్లు, వీఆర్వోలపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్