చిత్తూరు: నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డీఆర్వో

చిత్తూరు జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో కే. మోహన్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల సన్నద్ధత, భద్రత, మౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్