చిత్తూరు: ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం: డీఈవో

చిత్తూరు జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 32 పరీక్షా కేంద్రాలలో 2250 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 1832 మంది హాజరయ్యారు. 419 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రాజేంద్రకుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్