చిత్తూరు: రైతు నాయకుడు మృతి

ప్రముఖ రైతు నాయకుడు, చిత్తూరు గాంధీగా పేరుపొందిన ఈదెల వెంకటాచలం నాయుడు బుధవారం అనారోగ్యంతో మరణించారు. మూతబడ్డ విజయ డైరీని తెరిపించే వరకు చెప్పులు, షర్టు ధరించనని శపథం చేసి, తుది శ్వాస వరకు అదే దీక్షతో పోరాడారు. అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. క్రీయాశీలక రైతు నేతను కోల్పోవడం తీరని లోటని తెలిపారు.

సంబంధిత పోస్ట్