చిత్తూరు: 5కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జనగణన 2027లో భాగంగా 'స్వీయ గణన'లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గృహ గణన వివరాలను నమోదు చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద 5కే రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వేలూరు రోడ్డు మీదుగా సాగిన ఈ కార్యక్రమంలో నగర పాలక అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్