చిత్తూరు: మామిడి సేకరణపై సమీక్ష సమావేశం

జిల్లా సచివాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మామిడి సేకరణపై ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, మామిడి సేకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్