చిత్తూరు: పదవీ భాద్యతలు చేపట్టిన ఎస్. ఆర్. రాజశేఖర్ రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతిలో భాగంగా, అదనపు ఎస్పీ ఎస్. ఆర్. రాజశేఖర్ రాజు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్