చిత్తూరు: సరిహద్దు ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు ముమ్మరం: ఎస్ఐ

గుడిపాల మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్ఐ రామ మోహన్ తెలిపారు. తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న నేపథ్యంలో, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్