చిత్తూరు: చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

చిత్తూరు పోలీసులు శుక్రవారం ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను అరెస్టు చేశామని, స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు 100.71 గ్రాముల బంగారు నగలు, 119.5 గ్రాముల వెండి, లక్ష రూపాయల నగదు, రూ. 15,25,000 విలువైన బజాజ్ పల్సర్ 180సీసీ బైక్ ఉన్నాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్