చిత్తూరు: అనగల్లు గ్రామంలో పశువైద్య శిబిరం

చిత్తూరు రూరల్ మండలం, అనగల్లు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, చిత్తూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సంయుక్తంగా బుధవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించాయి. జిజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై, స్థానిక నాయకులతో కలిసి పాడి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశువుల పోషణ, ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్