చిత్తూరు: అమ్మానాన్నపై ప్రేమతో..

చిత్తూరుకు చెందిన SRB ప్రసాద్, ఈశ్వరీ దంపతులు తమ చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 'అమ్మానాన్న దీవెన మాల' ధరించి ప్రేమను చాటుకున్నారు. తమ తల్లిదండ్రులు 10 మంది పిల్లలను కూలీ పనులు చేసి పెంచారని, వారి కష్టం, ప్రేమకు గుర్తుగా ఈ మాల స్వీకరించామని ప్రసాద్ తెలిపారు. సంక్రాంతి రోజు తల్లిదండ్రుల ఫొటో వద్ద పూజలు చేసి మాల విరమించనున్నారు.

సంబంధిత పోస్ట్