చిత్తూరులో చిన్నారికి పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

ఆదివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, ఇది వారి ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్