జిల్లాలో పెన్షన్ పంపిణీ ఎంతమందికి ఇస్తారో తెలుసా...

చిత్తూరు జిల్లాలో సోమవారం పింఛన్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 2,32,648 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 100.70 కోట్లు విడుదల చేసిందని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఉదయం నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ నగదు పంపిణీ చేస్తారు. సోమవారం పింఛన్ అందని వారికి మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్