చిత్తూరులో విచ్చలవిడిగా మత్తు ప్యాకెట్ల అమ్మకాలు

చిత్తూరులో కూల్ లిప్స్ పేరుతో మత్తు ప్యాకెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా దర్శనమిస్తోంది అనడానికి ఇవే నిదర్శనం. కూల్ లిప్స్ వాడిన పిల్లలు విద్యార్థి దశలోనే మత్తుకు బానిసైపోతున్నారు. పాఠశాలలోనే కుప్పలు తెప్పలుగా కూల్ లిప్స్ ప్యాకెట్స్ దర్శినమిస్తున్నాయి. విద్యార్థులు వీటిని వాడి మత్తులోకి జోగుతుంటే టీచర్లు ఆందోళన చెందుతున్నారు. చదువుపై దృష్టి సారించక ఆందోళనకరంగా మారిన విద్యార్థుల పొగాకు వినియోగం.

సంబంధిత పోస్ట్