కల్లూరు: పంటలపై ఏనుగుల గుంపు దాడులు

పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు పంటలపై దాడులు కొనసాగిస్తున్నాయి. బుధవారం వేకువజామున పాల్యం పంచాయతీలో వరి, మామిడి చెట్లను ధ్వంసం చేసి, మామిడి కాయలను నేల రాల్చాయి. డ్రిప్ పైపులు, గేటు వాళ్లను కూడా విరిచేశాయి. అనంతరం సైదుల్లా గుట్ట సమీపంలోని బోధ బండ ప్రాంతానికి ఏనుగుల గుంపు చేరుకున్నట్లు అటవీ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్