చిత్తూరులో ఘనంగా మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ 2.0

జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక డి, ఐ రోడ్డులో గల కస్తూరిబా బాలికల మున్సిపల్ పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రమాదేవి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటల పాటలతో ఆలరించారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్