చిత్తూరు నగరపాలక పరిధిలోని 31వ వార్డులో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయం సిబ్బంది, జిల్లా మాజీ మైనార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేయబడ్డాయి.