తప్పిపోయిన పిల్లవాడిని తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై

చింతమాకులపల్లి గ్రామానికి చెందిన చెంగయ్య, అలివేలు దంపతుల కుమారుడు జ్యోతీశ్వర్ తప్పిపోయి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పెనుమూరు ఎస్సై శ్రీనివాసులు బాలుడిని విచారించి, తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఎస్సై శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్