బైక్ ర్యాలీలోపాల్గొన్న రోజా

నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి రోజా ఓం శక్తి గుడి సర్కిల్ నుంచి బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వరకు బైక్ ర్యాలీని నడిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని రోజా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్