రూ.3.15 కోట్ల మోసం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బంగారుపాలెం పరిధిలో మురళీకృష్ణ అనే వ్యక్తి, లోకేశ్ వద్ద రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి రూ.3.15 కోట్లు తీసుకొని మోసం చేశాడు. కాంట్రాక్ట్ ఇవ్వకపోవోడంతో మనస్తాపానికి గురైన లోకేశ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్