టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు జన్మదిన వేడుకలు ఘనం

గుడిపాల మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు శరత్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 1తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, టీడీపీకి చెందిన ఐదుగురు సర్పంచులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కేకులు కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్