మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన చింతా మునియమ్ము UAEలో ఉద్యోగం చేశాడు.తిరుపతి మాజీ MLA సీ కేశబాబు పై చౌకసారీ హత్యాయత్నం చేయడంలో చింటూ , మోహన్ మీద కేసులున్నాయ్. ఓ కేసులో మోహన్ జైల్లో ఉండగా చింతా బయట ఉండి అన్ని తానై వ్యవహరించారు. మోహన్ విడుదలైన తరువాత చింటూ అధికారం తగ్గడంతో తగాదాలు ప్రారంభమయ్యాయి. గ్రానైట్ వ్యాపారం విషయంలో చిత్తూరులో గెట్ వసూల్ హత్యకు దారితీసింది.