చిత్తూరులోని పీవీకేన్ కళాశాలలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదవ రాష్ట్రస్థాయి జడ్జెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేయర్ ఎస్. అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.